Kukatpally Sahasra Case : The people around Kukatpally say that they did not expect the boy to do this. They say that the boy used to play with everyone. But they said that they did not expect him to succumb to such cruelty. Meanwhile, the police had to work hard in the Sahasra case. They cracked the case with the help of a software engineer.
కూకట్ పల్లిలో బాలుడు ఇలా చేస్తాడని అనుకోలేదని చుట్టు పక్కల వారు చెబుతున్నారు. బాలుడు అందరితో ఆడుకునేవాడని చెబుతున్నారు. కానీ ఇంత దారుణానికి ఓడిగడతాడని అనుకోలేదని పేర్కొన్నారు. కాగా సహస్ర కేసులో పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఓ సాఫ్ట్ వేర్ ఇంజీనిర్ సాయంతో కేసును ఛేందించారు.
#kukatpallysahasracase
#hyderabad
#KukatpalliCase
#Sahasra
#SahasraCase

~ED.232~VR.238~CA.240~